Balageetham
6, డిసెంబర్ 2011, మంగళవారం
నెమలి
అడవి లో చెట్టుమీద
అందమైన నెమలి వుంది
బారెడంత తోకతోటి
వనమంతా తిరుగుతోంది.
సూది వంటి ముక్కు తోటి
కాయ, గింజ కొరుకుతోంది
సన్ననైన గొంతుతోటి
రాగాలను పలుకుతొంది.
కారుమబ్బు కమ్మినపుడు
దాని ఆనందం పట్టలేము
పురివిప్పి నాట్యమాడ
అందం వెలకట్టలేము
.
2 కామెంట్లు:
సీత
4 మార్చి, 2012 4:43 AMకి
బాగుంది అండీ ..చాలా బాగా రాసారు...!!!!!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
Kuchimanchi Nagendra
4 మార్చి, 2012 8:16 PMకి
సీతగారు,
ధన్యవాదములు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగుంది అండీ ..చాలా బాగా రాసారు...!!!!!
రిప్లయితొలగించండిసీతగారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు.