గాలి పటం

    
అదిగదిగో గాలి పటం
అందాల గాలి పటం
వీపున విల్లు బాణం
తోక దాని ప్రాణం
పక్షులతోహుందాగ
చేస్తుంది స్నీహం
పాములాగ అపుడపుడు

బుస కొట్టె నైజమ్
దానికున్న బలహీనత
అటుఇటు ఊగడం
దారం తెగి పోయిందా
ఎటో ఎగిరి పోవడం