బాలలం - నేటి బాలలం

బాలలము మేము నేటి బాలలము మేము.
బాలలము మేము - భావి పౌరులము మేము

గాంది నెహ్రు వల్లభ పటేలు మాకాదర్సములు
శాంతి స్నీహం సమభావము లే మా ప్రియనెస్తములు
బైబిలు ఖూరాను భగవత్ గీతలు మాకు సమస్తములు
కులము మతము భాష భేదములెరుగవు మా మనసులు
తల్లీ తండ్రి గురువు దైవముచూపినదే బాట
ఆటలు పాటలు చదువు లందునా అందరిదొక మాట