అక్షరాస్యత

బడికి పిల్లలను పంపండి
భాద్యతలను నేర్పించండి
భావితరాలకు పునాది రాళ్ళను
భద్రంగా అందించండి

బాల్యం లోనె పనులకు నెట్టి
బాలల నెత్తిన బరువులు పెట్టి
చదివె వారిని చీదర గొట్టి
ప్రగతి నొటన కొట్టకు మట్టి

నేటి బాలలె రేపటి ఫౌరులు
వారి చిరునగవె రాచబాటలు
ప్రగతికి వారే పట్టు గొమ్మలు
బారతావనికి ముద్దుబిడ్డలు

చదివే వారిని ప్రొత్సహించండి
చదవని వారిని సంస్కరించండి
నిరక్ష రాస్యత నిర్ములింపగ

అందరు సహకరించండి
ప్రతి ఓక్కరు సహకరించండి.