పాల పీక...పాలపీక
పాలివ్వని....పాలపీక
సీసానిండుగ వుంటే
పాలు గుమ్మరిస్తుంది.ఆ సీసా లెకుంటే
తెల్లమొహం వేస్తుంది.
కన్నతల్లిని మరపిస్తుంది.
చిన్నపిల్లలను లాలిస్తుంది.
ఆదమరచి నిదురింపగ బిడ్డకు
అమ్మలాగ తోడౌతుంది.
పిల్ల మోమున చిరునవ్వు
నిదరొతున్నారని తేసావోఉయ్యాలలో.. కెవ్వు..కెవ్వు..
ఏమైనా పాలపీక
శిశువుల నేస్తంఎంత ఏడుపైనా సరే
ఆపే ....అస్త్రం.