6, నవంబర్ 2011, ఆదివారం

పుట్టిన రోజు

బుడగలు బూరలు కట్టిన రోజు
బిస్కట్ చాక్లెట్ పంచిన రోజు


బందువులంతా వచ్చినరోజు
బహుమతులెన్నొ తెచ్చినరోజు


పిస్తాకేకును కొసినరోజు
పిల్లలు అల్లరి చేసిన రోజు


అమ్మపాయసం వండినరోజు
ఆనందంగా గడిపిన రోజు
చిరునవ్వులు చిందించిన రోజు
చిట్టి చెల్లాయి పుట్టిన రోజు


 

1 కామెంట్‌:

  1. చిట్టి చెల్లికి సుభాకా౦క్షలందిన రోజు
    అన్నయ్య మురిపిపం చెల్లిన రోజు!

    మీ చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాగేంద్రగారూ..

    రిప్లయితొలగించండి