5, నవంబర్ 2011, శనివారం

ఓ పాప లాలి

ఓ పాప లాలి నా బుజ్జి లాలి

నీవు ఎల్లప్పుడూ నవ్వుతుండాలి
నాన్న తోడుండగా స్నానమాడాలి

పాపాయి లాలి పాలు తాగాలి
అన్న ఆడించంగ ఆటలాడాలి


నా చిట్టిలాలి నడక నేర్వాలి
నట్టింట మా లక్ష్మి  నాట్యమాడాలి


జో జో లాలి అమ్మపాడాలి
అప్పుడే పాపాయి నిదురపోవాలి.

1 కామెంట్‌:

  1. కూచి " మంచి" నాగేంద్ర గారూ ! లలితముగా సాగిన మీ లాలి జోల బాల గీతం లో నవ్వుతూ స్నానమాడి, పాలుత్రాగి, ఆటలాడి,నడకే నాట్యంగా అడుగులేస్తూ అమ్మ ఒడి జేరి నిదుర పోతున్న పాపాయిని చిత్రించారు. బాగుంది.

    రిప్లయితొలగించండి