కూచి'మంచి' వారూ ! మీ బడి చూస్తే మా బడి "ఫ్లాష్ బాక్ లో " కనబడి నిలబడి అప్పటి పాఠాలు వినబడినాయి. కందము:నడకలు నేర్పును తల్లియె నడవడికను నేర్పు బడియె, నడకను నడతన్ఒడిదుడుకుల బడి నేర్చిన బుడి బుడి నడకల బుడతడు బుద్ధుడె యగుగా .
మంచిది శాస్త్రి గారు,నేర్చుకొంటె ఎవరి బడిఅయినా బంగారు బాటలువెస్తుంది జీవితంలొ.కూచిమంచి.
కూచి'మంచి' వారూ ! మీ బడి చూస్తే మా బడి "ఫ్లాష్ బాక్ లో " కనబడి నిలబడి అప్పటి పాఠాలు వినబడినాయి.
రిప్లయితొలగించండికందము:
నడకలు నేర్పును తల్లియె
నడవడికను నేర్పు బడియె, నడకను నడతన్
ఒడిదుడుకుల బడి నేర్చిన
బుడి బుడి నడకల బుడతడు బుద్ధుడె యగుగా .
మంచిది శాస్త్రి గారు,
రిప్లయితొలగించండినేర్చుకొంటె ఎవరి బడి
అయినా బంగారు బాటలు
వెస్తుంది జీవితంలొ.
కూచిమంచి.