అ ఆ ఇ ఈ అంటూనే
అక్షరాలను నేర్చెస్తాం
అమ్మ ఆవు ఇల్లు వంటి
పదాలను కూర్చెస్తాం !
తియ్యనైన తెలుగు భాషను
అందరి నోట పలికిస్తాం
మాతృ భాష లొ మాధుర్యాన్ని
మనసులందూ నిలిపేస్తాం !
ఇతర భాషలు ఎన్నున్నా
తెలుగే శహభాషే అనిపిస్తాం
చిన్నపిల్లలం అయినా మేము
తెలుగు భాషను రక్షిస్తాం !
అక్షరాలను నేర్చెస్తాం
అమ్మ ఆవు ఇల్లు వంటి
పదాలను కూర్చెస్తాం !
తియ్యనైన తెలుగు భాషను
అందరి నోట పలికిస్తాం
మాతృ భాష లొ మాధుర్యాన్ని
మనసులందూ నిలిపేస్తాం !
ఇతర భాషలు ఎన్నున్నా
తెలుగే శహభాషే అనిపిస్తాం
చిన్నపిల్లలం అయినా మేము
తెలుగు భాషను రక్షిస్తాం !
కూచి ' మంచి' వారూ ! మంచి ' తెలుగు' కవిత వ్రాశారు. అభినందనలు.
రిప్లయితొలగించండితెలుపు వోలె వెలుగు తెలుగు భాషయె జూడ
తెలుపు దీని లోని తీయ దనము
నలుపు జేయనెంచు నజ్ఞాన మూర్తు(ర్ఖు)ల
నలుప వలెను తెలుగు నిలుప వలెను.