చుక్కల లేడి చక్కగ వుంది.
చెంగు చెంగున గెంతుచున్నది.
అడవి అంతా తనదేనంది
ఏ జంతువుకు బయపడనంది.
నక్కి చూసింది ఓ ప్రక్క
వేసింది పక్కా ప్రణాళిక
రెచ్చగొట్టింది పులినింక.
రెండూకలిపి మాటువేసెను
ఒక్కసారిగ దాడి చేసెను
ప్రమాదాన్ని గమనించినలేడి
పరుగులో పెంచింది వాడి.
ఆనాటి దాడి తప్పిన లేడి
అప్రమత్తతను పెంచింది
నాటినుండి నేటివరకు
బెదురుతోనె జీవిస్తోంది.
ఇప్పటికి అర్థమయ్యింది మా 'లేడీస్' ఎందుకు ఎల్లప్పుడూ 'అత్త' గారి తో తో 'అప్రమత్తం' గా వుంటారని !
రిప్లయితొలగించండిజిలేబి.
chaala baagundandi!
రిప్లయితొలగించండిThank U Sarmagaru
రిప్లయితొలగించండిJilebi gaaru,
రిప్లయితొలగించండిmee attavarini baaga chusukondi.
నేటి "లేడి"స్...బెదురు చూపులకన్నా
రిప్లయితొలగించండిచలాకీగా ఉరకలు వేయడమే మిన్న:-)
పద్మార్పితగారు,
రిప్లయితొలగించండిమీ చమక్తారం బాగుంది.
చాలా సంతొషం.
పద్మార్పితగారు,
రిప్లయితొలగించండిమీ చమక్తారం బాగుంది.
చాలా సంతొషం.