10, డిసెంబర్ 2011, శనివారం

అందాల అరకులోయ.

అమ్మా,నాన్న, పిల్లలము
అరకు లోయకు వెళ్ళాము

రైలు బండి ఎక్కాము
కొండ గుహలను దాటాము
పూదోటలలొ నడిచాము
ధింసా నృత్యం చేసాము

బొర్రాగుహలను చూసాము
బోలెడు వింతలు కన్నాము

చలికి గడ గడ వణికాము
చప్పున రూముకు చేరాము

2 కామెంట్‌లు:

  1. బాగుందండీ మీ అరకు అనుభూతి, చక్కగా నాలుగు మాటల్లో అరకు అంతా చుట్టి వచ్చేలా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. ఛిన్ని ఆశ గారు,
    మీ ప్రతిస్పందనకు ధన్యవాదములు.
    కూచిమంచి.

    రిప్లయితొలగించండి